close

కథనాలు

మైదానంలో భారత్‌ ఆటగాళ్ల భావోద్వేగ దృశ్యాలు

మాంచెస్టర్‌: భారత జట్టు లీగ్‌ దశలో ఆద్యంతం అద్భుత ప్రదర్శన చేసి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. కప్పుపై ఎన్నో ఆశలతో సెమీఫైనల్‌లో కివీస్‌తో తలపడింది. అయితే వర్షం కారణంగా రెండో రోజుకు వాయిదా పడ్డ మ్యాచ్‌లో కివీస్‌ జట్టు 18 పరుగుల తేడాతో గెలిచి భారత్‌కు షాకిచ్చింది. అభిమానులకు తీరని వేదన మిగులుస్తూ సెమీస్‌లోనే టీమిండియా నిష్క్రమించింది. దీంతో టీమిండియా ఆటగాళ్లు మైదానంలోనే ఉద్వేగానికి గురయ్యారు. బాధాతప్త హృదయాలతో పెవిలియన్‌కు చేరారు. ఆ దృశ్యాలివే.. 



మరిన్ని

నేటి మ్యాచులు

దేవతార్చన

రుచులు

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net