close

వార్తలు / కథనాలు

48 ఎంపీ ‘కన్ను’ ఉన్న సొగసిరులు ఇవిగో..!

వీజీఏ కెమెరాతో మొదలైన స్మార్ట్‌ ఫోన్‌ బ్యాక్‌ కెమెరా 8 ఎంపీ, 13 ఎంపీ అంటూ... ఇప్పుడు 48 ఎంపీకి చేరింది. తాజాగా వస్తున్న కొత్త తరం మొబైల్స్‌లో 48 ఎంపీ కెమెరాలు కనిపిస్తున్నాయి. రెడ్‌మి, రియల్‌మి, ఒప్పో, మోటో ఇలా చాలా సంస్థలు ఈ తరహా కెమెరాలతో వస్తున్నాయి. మరికొన్ని రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో రూ.25 వేలలోపు ధరలో ఉన్న 48 ఎంపీ కెమెరా ‘కన్ను’ ఉన్న మొబైల్స్‌ చూసేద్దాం!

నోట్‌: ఈ మొబైల్స్ అన్నింటిలో 48 ఎంపీ ప్రధాన కెమెరా ఉంటుంది. 

ఇంకా విడుదల కావాల్సినవి- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

మరిన్ని