close

వార్తలు / కథనాలు

రూ. 15 వేలలోపు మొబైల్‌ కొనాలనుకుంటున్నారా?

ఎక్కువ ఫీచర్లు... తక్కువ ధర... మంచి లుక్‌... అదిరిపోయే బ్యాటరీ లైఫ్‌... ఇలాంటి మొబైల్‌ కొనాలని అందరూ అనుకుంటుంటారు. అంతెందుకు మీరూ అదే ఆలోచనలో ఉన్నుంటారు. ఓ రూ.15 వేల లోపు చక్కటి ఫోన్‌ తీసుకుందామని అనుకుంటున్నట్లయితే ఈ దిగువ ఉన్న మొబైల్స్‌పై ఓ లుక్కేయండి. ఈ ఫోన్లో 4 జీబీ అంతకంటే ఎక్కువ ర్యామ్‌, 64 జీబీ +  అంతర్గత మెమొరీ, 4000+ ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉన్నాయి. 

   రెడ్‌మీ నోట్‌ 7 ప్రో
 6.3 అంగుళాల తాకే తెర
  స్నాప్‌డ్రాగన్‌ 675 ప్రాసెసర్‌
  వెనుకవైపు 48 ఎంపీ (సోనీ ఐఎంఎక్స్‌ 586 సెన్సర్‌)
  5 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ కెమెరా
  ముందువైపు 13 ఎంపీ కెమెరా
  స్ల్పాష్‌ ప్రూఫ్‌ బాడీ
  క్విక్‌ ఛార్జ్‌ 4.0
  హైబ్రిడ్‌ స్లాట్‌ (రెండు సిమ్‌లు లేదా ఒక సిమ్‌, ఒక మెమొరీ కార్డు)
  ధర: ₹ 13,999

 

 రియల్‌ మి 3 ప్రో
 6.3 అంగుళాల తాకే తెర
  స్నాప్‌డ్రాగన్‌ 710 ప్రాసెసర్‌
  వెనుకవైపు 16 ఎంపీ (సోనీ ఐఎంఎక్స్‌ 519 సెన్సర్‌)
  5 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ కెమెరా
  ముందువైపు 25 ఎంపీ కెమెరా
  హైపర్ బూస్ట్‌ 2.0 
  వూక్ ఫ్లాష్‌ ఛార్జ్‌ 3.0
  డ్యూయల్‌ నానో సిమ్‌, మెమొరీ కార్డు స్లాట్‌
  ధర: ₹ 13,999

 

 శాంసంగ్‌ గెలాక్సీ ఎం30
 6.4 అంగుళాల తాకే తెర
  ఎగ్జినోస్‌ 7904 ప్రాసెసర్‌
  వెనుకవైపు 13 ఎంపీ ప్రధాన కెమెరా 
  5 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ కెమెరా, 5 ఎంపీ వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌
  ముందువైపు 16 ఎంపీ కెమెరా
  5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
  15 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జ్‌
  ఆమోలెడ్‌ స్క్రీన్‌ 
  ధర: ₹ 14,990

 

 ఆసుస్‌ జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌ ప్రో ఎం2 
 6.26 అంగుళాల తాకే తెర
  స్నాప్‌డ్రాగన్‌ 660 ప్రాసెసర్‌
  వెనుకవైపు 12 ఎంపీ కెమెరా
  5 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ కెమెరా
  ముందువైపు 13 ఎంపీ కెమెరా
  5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
  స్టాక్‌ ఆండ్రాయిడ్‌
  ట్రిపుల్‌ స్లాట్‌ (రెండు సిమ్‌లు, ఒక మెమొరీ కార్డు)
  ధర: ₹ 13,999

 

   రెడ్‌మీ వై 3
 6.26 అంగుళాల తాకే తెర
  స్నాప్‌డ్రాగన్‌ 632 ప్రాసెసర్‌
  వెనుకవైపు 12 ఎంపీ 
  2 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ కెమెరా
  ముందువైపు 32 ఎంపీ కెమెరా
  స్ల్పాష్‌ ప్రూఫ్‌ బాడీ
  ఏఐ బ్యూటిఫై 4.0
  డ్యూయల్‌ సిమ్‌ + డెడికేటడ్‌ మెమొరీ కార్డు స్లాట్‌
  ధర: ₹ 11,999

 

   మోటో వన్‌ పవర్‌
 6.2 అంగుళాల తాకే తెర
  స్నాప్‌డ్రాగన్‌ 636 ప్రాసెసర్‌
  వెనుకవైపు 12 ఎంపీ కెమెరా
  5 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ కెమెరా
  ముందువైపు 12 ఎంపీ కెమెరా
  ఆండ్రాయిడ్‌ వన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌
  టర్బో పవర్‌ ఛార్జింగ్‌తో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ 
  డ్యూయల్‌ సిమ్‌ + డెడికేటడ్‌ మెమొరీ కార్డు స్లాట్‌
  ధర: ₹ 12,999

 

   రెడ్‌మీ నోట్‌ 7 ఎస్‌
 6.3 అంగుళాల తాకే తెర
  స్నాప్‌డ్రాగన్‌ 660 ప్రాసెసర్‌
  వెనుకవైపు 48 ఎంపీ (సోనీ ఐఎంఎక్స్‌ 586 సెన్సర్‌)
  5 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ కెమెరా
  ముందువైపు 13 ఎంపీ కెమెరా
  స్ల్పాష్‌ ప్రూఫ్‌ బాడీ
  క్విక్‌ ఛార్జ్‌ 4.0
  హైబ్రిడ్‌ స్లాట్‌ (రెండు సిమ్‌లు లేదా ఒక సిమ్‌, ఒక మెమొరీ కార్డు)
  ధర: ₹ 12,999

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు