మలేసియా దరఖాస్తు ఎప్పుడు: 1 నెల ముందు వీసా ఇంటర్వ్యూ: తప్పనిసరి రుసుము: రూ.6,000 ప్రక్రియ ముగింపు: 4-5 రోజులు |
రష్యా దరఖాస్తు ఎప్పుడు: మూడు వారాల ముందు వీసా ఇంటర్వ్యూ: తప్పనిసరి రుసుము: రూ.2,480 (ఒకసారి ప్రవేశానికి) రూ.8,980 (ఎన్నిసార్లాయినా వెళ్లొచ్చు) ప్రక్రియ ముగింపు: రెండు వారాలు |
యుకె దరఖాస్తు ఎప్పుడు: మూడు నెలల ముందు వీసా ఇంటర్వ్యూ: తప్పనిసరి రుసుము: రూ.8,300 ప్రక్రియ ముగింపు: మూడు వారాలు |
ఆస్ట్రేలియా దరఖాస్తు ఎప్పుడు: నాలుగు వారాల ముందు వీసా ఇంటర్వ్యూ: తప్పనిసరి రుసుము: రూ.7,500 ప్రక్రియ ముగింపు: 29 రోజులు |
జర్మనీ దరఖాస్తు ఎప్పుడు: మూడు వారాల ముందు వీసా ఇంటర్వ్యూ: తప్పనిసరి రుసుము: రూ.4,900 ప్రక్రియ ముగింపు: 15 పనిదినాలు |
థాయ్లాండ్ దరఖాస్తు ఎప్పుడు: ఒక వారం ముందుగా వీసా ఇంటర్వ్యూ: అవసరం లేదు రుసుము: రూ. 2,500 ప్రక్రియ ముగింపు: మూడు పనిదినాలు |
అమెరికా దరఖాస్తు ఎప్పుడు: మూడు నెలల ముందు వీసా ఇంటర్వ్యూ: తప్పనిసరి రుసుము: రూ.11,200 ప్రక్రియ ముగింపు: 60 రోజులు |