Kakinada: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాల్ ఆఫ్ సర్వీస్

సేవ చేయాలనే మంచి మనసు ఉంటే.. అవకాశాలు వాటంతటే అవే వెతుక్కుంటూ వస్తాయి. ఇళ్లలో వినియోగించని, పనికిరాని వస్తువులను.. అవసరమైన వారికి అందజేయాలన్న లక్ష్యంతో లయన్స్ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో వాల్ ఆఫ్ సర్వీస్ ఏర్పాటైంది.

Published : 22 May 2022 17:15 IST

Tags :

మరిన్ని