Ukraine Crisis: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం..ఇంకెన్నాళ్లు?

యుద్ధం మెుదలై దాదాపు మూడు నెలలు గడుస్తున్నా రష్యా దూకుడు తగ్గట్లేదు..! ఉక్రెయిన్‌ వెనకడుగు వేయట్లేదు..! ఈ పరిస్థితుల్లో... మేరియుపొల్‌ నగరాన్ని రష్యా సేనలు తమ ఆధీనంలోకి తీసుకోవడం కీలక ఘట్టంగా మారింది. యుద్ధం ఇంకెంత కాలం కొనసోగుతుంది? గౌరవప్రదమైన ముగింపు పలకడానికి ఇరు దేశాల మధ్య అవకాశాలేంటి? మధ్యవర్తిత్వం ద్వారా యుద్ధం ముగిసే అవకాశముందా? తదితర అంశాలపై భారత విదేశాంగ శాఖ మాజీ ఉన్నతాధికారి సురేష్‌బాబుతో ప్రత్యేక ముఖాముఖి

Published : 22 May 2022 22:32 IST

Tags :

మరిన్ని