China: చైనా అక్రమ వేట..టోక్యోలో క్వాడ్ దేశాల కూటమి సదస్సు

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనాకు చెక్ పెట్టేందుకు "క్వాడ్ దేశాల కూటమి" మరోమారు సమావేశమవుతోంది. ఇండో-పసిఫిక్ తీరంలో చైనా చేస్తున్న అక్రమ చేపల వేటను అరికట్టడమే కీలక ఎజెండాగా ఈ సమావేశం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 24న జపాన్ లోని టోక్యోలో క్వాడ్ దేశాల కూటమి సదస్సు జరగనుంది..

Published : 22 May 2022 18:24 IST
Tags :

మరిన్ని