Nikhat Zareen: మన జరీన్‌..బాక్సింగ్‌ క్వీన్‌

తెలుగురాష్ట్రాల నుంచి ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో స్వర్ణం నెగ్గిన తొలి క్రీడాకారిణిగా నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. 52 కేజీల విభాగంలో అగ్రశ్రేణి క్రీడాకారిణులను ఒక్కొక్కరిగా మట్టికరిపిస్తూ ఫైనల్ కు దూసుకెళ్లిన నిఖత్ .. తుదిపోరులో థాయిలాండ్ కు చెందిన జిట్ పాంగ్  జటామస్ ను 5-0 తేడాతో ఓడించి పతకాన్ని ముద్దాడింది. 

Published : 20 May 2022 10:26 IST

Tags :

మరిన్ని