Maria Sharapova: తల్లి కాబోతున్న రష్యా మాజీ టెన్నిస్ స్టార్ మారియా షరపోవా

రష్యా మాజీ టెన్నిస్ స్టార్, అందాల భామ మారియా షరపోవా అభిమానులతో శుభవార్త పంచుకుంది. త్వరలో తాను తల్లి కాబోతున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది. 

Published : 20 Apr 2022 15:40 IST

Tags :

మరిన్ని