Andrew Symonds: సైమండ్స్‌ అరుదైన వీడియో మీరూ చూసేయండి

రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌, మాజీ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ సైమండ్స్‌ పలు సందర్భాల్లో తన గొప్ప మనసు చాటుకున్నాడు. ఒకానొక సందర్భంలో మ్యాచ్‌ మధ్యలో చిన్నారులతో ఫీల్డింగ్‌ చేయించి వారి కోరికను తీర్చాడు. అరుదైన ఆ ఘటనను మీరూ చూడండి. 

Published : 15 May 2022 23:42 IST

Tags :

మరిన్ని