World Culture Festival: ఘనంగా ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు ప్రారంభం
అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచ సంస్కృతులలోని భిన్నత్వాన్ని ఒకే వేదికపై తీసుకొచ్చేందుకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండర్ శ్రీశ్రీ రవిశంకర్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.