Veto At UN: ‘వీటో’ తీరుపై మండిపడ్డ భారత్.. స్వార్థ ప్రయోజనాలకే ఆ దేశాల వినియోగం
ఐరాస భద్రతా మండలిలో (UN Security Council) కేవలం అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా దేశాలు మాత్రమే శాశ్వత సభ్య దేశాలుగా ఉన్నాయి. వీటికి మాత్రమే వీటో అధికారం (Veto Power) ఉంది.