Renu Desai: విడాకులు తీసుకోవడం నేరం కాదు: రేణూ దేశాయ్ సుదీర్ఘ పోస్ట్
యూట్యూబ్‌లోని ఒక ఛానల్లో తనపై ఒక వ్యక్తి చేసిన కామెంట్లపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు నటి రేణూ దేశాయ్ (Renu Desai). ఈ మేరకు ఆమె తాజాగా పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.