Ravi Teja: బచ్చన్.. యాక్షన్
రవితేజ కథానాయకుడిగా హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ‘షాక్’, ‘మిరపకాయ్’ లాంటి చిత్రాల తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. శుక్రవారం రవితేజ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ చిత్రం నుంచి కొత్త లుక్ విడుదల చేశారు.