ఆ రాత్రంతా నిద్రపోలేదు!
అక్కినేని నట వారసుడిగా నాగ చైతన్యకు ఉన్న గుర్తింపు అంతాఇంతా కాదు. త్వరలో ‘లవ్‌స్టోరీ’, ‘థాంక్యూ’, ‘లాల్‌సింగ్ చడ్ఢా’, ‘బంగార్రాజు’ వంటి సినిమాలతో అలరించనున్న చై తన కుటుంబం, అలవాట్లూ, ఆసక్తులూ, ఇష్టాయిష్టాల గురించి చెబుతున్నాడిలా...