Prepaid Plans: క్రికెట్ ఫ్యాన్స్ కోసం ఎయిర్టెల్, జియో ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్లు
Prepaid Plans: భారత్లో వన్డే క్రికెట్ వరల్డ్ కప్ 2023 ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఫ్యాన్స్ కోసం ఎయిర్టెల్, జియో ప్రత్యేక ప్లాన్లను తీసుకొచ్చాయి. వాటి వివరాలు చూద్దాం..