GT vs LSG: దుమ్మురేపిన గుజరాత్.. లఖ్‌నవూపై ఘన విజయం
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. గుజరాత్ నిర్దేశించిన 228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లఖ్‌నవూ.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులే చేసింది.