మహా విస్తరణ

ఇంటర్నెట్‌. ఇంత వేగంగా విస్తరించిన సమాచార (కమ్యూనికేషన్‌) సాధనం మరొకటి లేదు. రేడియో ప్రసారాలు 5 కోట్ల మందికి చేరటానికి 38 ఏళ్లు పట్టగా.. టెలివిజన్‌ ప్రసారాలకు 13 ఏళ్లు పట్టింది. అదే ఇంటర్నెట్‌

Updated : 21 Jul 2021 05:08 IST

ఇంటర్నెట్‌. ఇంత వేగంగా విస్తరించిన సమాచార (కమ్యూనికేషన్‌) సాధనం మరొకటి లేదు. రేడియో ప్రసారాలు 5 కోట్ల మందికి చేరటానికి 38 ఏళ్లు పట్టగా.. టెలివిజన్‌ ప్రసారాలకు 13 ఏళ్లు పట్టింది. అదే ఇంటర్నెట్‌ కేవలం 4 ఏళ్లలోనే దీన్ని సాధించింది. 2005లో ప్రపంచ జనాభాలో 16% మంది ఇంటర్నెట్‌ వినియోగదారులుండగా 2021 నాటికిది 59.5 శాతానికి ఎగబాకింది. ఈ సంవత్సరం జనవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 466 కోట్ల మంది ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారు. వీరిలో 92.6% మంది మొబైల్‌ ఇంటర్నెట్‌ వినియోగదారులే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని