Rohit Sharma: రోహిత్ @ 264.. హిట్‌మ్యాన్ సంచలన ఇన్నింగ్స్‌కు ఏడేళ్లు.!
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ బాదుడు గురించి అందరికీ తెలిసిందే. అతడు ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించిన సందర్భాలెన్నో ఉన్నాయి. సంచలన ఇన్నింగ్స్‌లతో ఎన్నో రికార్డులు తన పేరిట
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ బాదుడు గురించి అందరికీ తెలిసిందే. అతడు ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించిన సందర్భాలెన్నో ఉన్నాయి. సంచలన ఇన్నింగ్స్‌లతో ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే ఫార్మాట్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైన ఆటగాడిగా నిలిచాడు. ఇందులో 2014 నవంబర్ 13న ఈడెన్ గార్డెన్స్‌లో అతడు ఆడిన 264 పరుగుల భారీ ఇన్నింగ్స్ మాత్రం హిట్‌మ్యాన్ కెరీర్లోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఆ సంచలన ఇన్నింగ్స్‌కి నేటికి సరిగ్గా ఏడేళ్లు.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా.. బ్యాటుతో రోహిత్ శర్మ (264: 173 బంతుల్లో 33x4, 9x6) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 404 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన శ్రీలంక 251 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీమిండియా 153 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఆనాటి మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ విధ్వంసాన్ని మీరూ చూసేయండి!
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా