Rashid Khan: రషీద్‌ @ 400

టీ20ల్లో వేగంగా 400 వికెట్లు సాధించిన బౌలర్‌గా అఫ్గానిస్థాన్‌ లెగ్‌స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ (289 మ్యాచ్‌లు) ఘనత సాధించాడు. ఈ ఫార్మాట్లో 400 వికెట్ల క్లబ్‌లో చేరిన నాలుగో బౌలర్‌ అతడు. డ్వేన్‌ బ్రావో (364), ఇమ్రాన్‌...

Updated : 08 Nov 2021 07:59 IST

టీ20ల్లో వేగంగా 400 వికెట్లు సాధించిన బౌలర్‌గా అఫ్గానిస్థాన్‌ లెగ్‌స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ (289 మ్యాచ్‌లు) ఘనత సాధించాడు. ఈ ఫార్మాట్లో 400 వికెట్ల క్లబ్‌లో చేరిన నాలుగో బౌలర్‌ అతడు. డ్వేన్‌ బ్రావో (364), ఇమ్రాన్‌ తాహిర్‌ (320), సునీల్‌ నరైన్‌ (362) ముందున్నారు. వీరిలో బ్రావో 500 వికెట్‌ తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని