Chess: సత్తా చాటిన అర్జున్
లిండోరెస్ అబే బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ కుర్రాడు అర్జున్ ఇరిగేసి మూడో స్థానంలో నిలిచాడు. అతడు 18 రౌండ్లలో 13.5 పాయింట్లు సాధించాడు. అర్జున్ మొత్తం 13 గేముల్లో
రిగా (లాత్వియా): లిండోరెస్ అబే బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ కుర్రాడు అర్జున్ ఇరిగేసి మూడో స్థానంలో నిలిచాడు. అతడు 18 రౌండ్లలో 13.5 పాయింట్లు సాధించాడు. అర్జున్ మొత్తం 13 గేముల్లో నెగ్గాడు. దీంతో ప్రపంచ టాప్-30 ర్యాంకింగ్‌లోకి ప్రవేశించిన 18 ఏళ్ల అర్జున్.. తన ఎలో రేటింగ్‌ను 2723కు పెంచుకున్నాడు. ఈ ఒక్క టోర్నీ ద్వారానే అతడు 107.2 పాయింట్లు ఖాతాలో వేసుకోవడం విశేషం. మూడో స్థానంలో నిలవడం ద్వారా అతడు 6 వేల డాలర్ల ప్రైజ్‌మనీ కూడా దక్కించుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్‌పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్