TS News: భాజపా గూటికి చేరనున్న తెలంగాణ ఉద్యమకారుడు?
రాష్ట్రంలో మరో తెలంగాణ ఉద్యమకారుడు భాజపా గూటికి చేరనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెరాస తొలి ప్రభుత్వంలో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా
హైదరాబాద్: రాష్ట్రంలో మరో తెలంగాణ ఉద్యమకారుడు భాజపా గూటికి చేరనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెరాస తొలి ప్రభుత్వంలో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా కొనసాగిన మాజీ టీఎన్జీవో నేత విఠల్ తో భాజపా నేతలు చర్చలు జరుపుతున్నారు. విఠల్ కూడా భాజపాలో చేరేందుకు సముఖత చూపినట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. ఈ వారంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో చేరేందుకు భాజపా నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.