AP News: వచ్చే ఎన్నికల్లో పవన్‌ ఎన్నిచోట్ల పోటీచేస్తారో!: సుచరిత

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత విమర్శలు గుప్పించారు. ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియని .....

Published : 30 Sep 2021 15:26 IST

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత విమర్శలు గుప్పించారు. ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. మాట్లాడే భాష ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోవాలని హితవుపలికారు. గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో పవన్‌ నిలబడితే ప్రజలు రెండు చోట్లా తిరస్కరించారన్నారు. మరి వచ్చే ఎన్నికల్లో ఎన్నిచోట్ల పోటీ చేస్తారో చూడాలని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని