Published : 21/11/2021 01:20 IST

TS News: ఎమ్మెల్సీ ఎన్నికల్లో  పోటీపై తెలంగాణ కాంగ్రెస్‌లో తర్జన భర్జన

హైదరాబాద్‌: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై తెలంగాణ కాంగ్రెస్‌లు తర్జన భర్జన పడుతున్నారు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామని తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ ఛైర్మన్‌ దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ఈ విషయంలో ఇంకా కొంతమంది నేతల అభిప్రాయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనే అంశంపై గాంధీభవన్‌లో పార్టీ నేతలతో చర్చించినట్టు తెలిపారు. తమ నిర్ణయం అధిష్టానానికి తెలియజేసి అప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ప్రకటన ఉంటుందన్నారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని