Telugu movies: ఈ వారం వచ్చేవన్నీ చిన్న చిత్రాలే..! మరి ఓటీటీ మాటేంటి?
ఆగస్టు నెల తెలుగు చిత్రపరిశ్రమకు కాస్త ఉత్సాహాన్ని ఇచ్చింది. గత 15 రోజుల్లో విడుదలైన చిత్రాల్లో కొన్ని బాక్సాఫీస్ వద్ద విజయం సాధించగా, మరికొన్ని అనుకున్న స్థాయిలో విజయాన్ని
ఇంటర్నెట్‌డెస్క్: ఆగస్టు నెల తెలుగు చిత్రపరిశ్రమకు కాస్త ఉత్సాహాన్ని ఇచ్చింది. గత 15 రోజుల్లో విడుదలైన చిత్రాల్లో కొన్ని బాక్సాఫీస్ వద్ద విజయం సాధించగా, మరికొన్ని అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. అయితే, విజయోత్సాహాన్ని ఇచ్చిన చిత్రాల స్ఫూర్తితో మరికొన్ని సినిమాలు ఈ వారం సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ వారం అన్నీ చిన్న చిత్రాలే ప్రేక్షకుల ముందుకు వస్తుండటం గమనార్హం.
‘తిరు’ ప్రేమకథ ఏంటి?
చిత్రం: తిరు; నటీనటులు: ధనుష్, రాశీఖన్నా, నిత్యామేనన్, ప్రియా భవానీ శంకర్, ప్రకాశ్‌రాజ్, భారతీరాజా తదితరులు; దర్శకత్వం: ఆర్.మిత్రన్ జవహర్; సంగీతం: అనిరుధ్ రవిచందర్; విడుదల: 18-08-2022
యాక్షన్ ఎంటర్టైనర్తో ఆది..
చిత్రం: తీస్ మార్ఖాన్; నటీనటులు: ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్ తదితరులు; దర్శకత్వం: కల్యాణ్ జి.గోగణ; సంగీతం: సాయి కార్తీక్; విడుదల: 19-08-2022
‘పండుగాడ్’ని పట్టుకునేదెవరు?
చిత్రం: వాంటెడ్ పండుగాడ్; నటీనటులు: సుధీర్, సప్తగిరి, సునీల్, అనసూయ, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి తదితరులు; దర్శకత్వం: శ్రీధర్ సీపాన; సంగీతం: పి.ఆర్.; విడుదల: 19-08-2022
ఓ కొత్త ప్రేమకథతో..
చిత్రం: మాటరాని మౌనమిది; నటీనటులు: మహేశ్ దత్త, సోని శ్రీవాస్తవ తదితరులు; దర్శకత్వం: సుకు పూర్వాజ్; సంగీతం: అషీర్లుకే; విడుదల: 19-08-2022
అం.. అః
చిత్రం: అం.. అః; నటీనటులు: సుధాకర్ జనగాం, లావణ్య, సిరి, రామరాజు తదితరులు; దర్శకత్వం: శ్యామ్ మండల; సంగీతం: సందీప్; విడుదల: 19-08-2022
ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలు
పైరసీ పని పట్టారా?
వెబ్‌సిరీస్: తమిళ్ రాకర్స్; నటీనటులు: అరుణ్ విజయ్, వాణీ భోజన్, ఐశ్వర్య మేనన్, అజగమ్ పెరుమాళ్, వినోదిని తదితరులు; దర్శకత్వం: అరివగన్; సంగీతం: వికాస్; వేదిక: సోనీ లివ్; స్ట్రీమింగ్ తేదీ: 19-08-2022
హైవేలో ఏం జరిగింది?
చిత్రం: హైవే, నటీనటులు: ఆనంద్ దేవరకొండ, అభిషేక్ బెనర్జీ, సయామీఖేర్ తదితరులు; దర్శకత్వం: కె.వి.గుహన్; సంగీతం: సిమన్ కె కింగ్; వేదిక: ఆహా; స్ట్రీమింగ్ తేదీ: 19-08-2022
జీ 5
* యానై ఆగస్టు 19
* దురంగ (వెబ్‌సిరీస్) ఆగస్టు 19
నెట్‌ఫ్లిక్స్
* రాయల్ టీన్ (హాలీవుడ్)
* లుక్ బోత్ వేస్ (హాలీవుడ్) ఆగస్టు 17
* హీ-మ్యాన్ (హాలీవుడ్) ఆగస్టు 18
* టేకెన్ బ్లడ్ లైన్ (హాలీవుడ్) ఆగస్టు 18
* ది నెక్ట్స్ 365 డేస్ (హాలీవుడ్) ఆగస్టు 19
* ఎకోస్ (హాలీవుడ్) ఆగస్టు 19
* ది గర్ల్ ఇన్‌ది మిర్రర్ (హాలీవుడ్) ఆగస్టు 19
* యాడ్ ఆస్ట్రా (హాలీవుడ్) ఆగస్టు 20
* షెర్డిల్ (బాలీవుడ్) ఆగస్టు 20
* ఫుల్మెటల్ ఆల్కమిస్ట్ (హాలీవుడ్) ఆగస్టు 20
డిస్నీ+హాట్‌స్టార్
* షీ హల్క్ (తెలుగు డబ్బింగ్)ఆగస్టు 17
* హెవెన్ (మలయాళం) ఆగస్టు 19
* హౌస్ ఆఫ్ ది డ్రాగన్ (వెబ్ సిరీస్)ఆగస్టు 22
ఆహా
* జీవీ2 (తమిళ్) ఆగస్టు 19
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్‌పై ప్రశాంత్ వర్మ
తన సినిమాటిక్ యూనివర్స్‌పై దర్శకుడు ప్రశాంత్‌వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్‌వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా ‘జై హనుమాన్’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్‌వర్మ పంచుకున్నారు. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు. -
10 వేల పదాలతో విజయ్‌పై కవిత.. అవార్డు దక్కించుకున్న అభిమాని
తమిళ స్టార్ హీరో విజయ్‌పై ఓ అభిమాని వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నారు. -
రజనీకాంత్- లోకేశ్ కాంబో టైటిల్ వచ్చేసింది.. ఈ పేరు ఊహించారా?
రజనీకాంత్ కొత్త సినిమా టైటిల్ ఖరారైంది. అదేంటంటే? -
చిరు ‘విశ్వంభర’.. హైలైట్ షెడ్యూల్ పూర్తి!
చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో ఇంటర్వెల్ సన్నివేశాలు హైలైట్ కానున్నాయి. దీని షెడ్యూల్‌ను పూర్తి చేసినట్లు సమాచారం. -
ఈ వారం థియేటర్లో ఆసక్తికర మూవీస్.. ఓటీటీలో డబుల్ ఫన్..
ఏప్రిల్ చివరి వారంలో ప్రేక్షకులను అలరించడానికి థియేటర్‌కు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. అలాగే ఓటీటీలోనూ వినోదాన్ని పంచడానికి పలు చిత్రాలు, సిరీస్‌లు సిద్ధమయ్యాయి. -
ఆసక్తి రేకెత్తిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ గ్లింప్స్.. అమితాబ్ బచ్చన్ పాత్ర ఇదే!
‘కల్కి 2898 ఏడీ’లోని అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. -
25 రోజుల్లో రూ.150 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న ‘ఆడు జీవితం’
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘ఆడు జీవితం’ (Aadujeevitham). ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. -
‘శబరి’ చేయడానికి ఆమె ప్రధాన కారణం: నిర్మాత మహేంద్రనాథ్
‘శబరి’ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకురానున్న సందర్భంగా నిర్మాత మీడియాతో ముచ్చటించారు. -
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
రాజమౌళి - మహేశ్ ప్రాజెక్ట్‌పై సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని నిర్మాత గోపాల్‌రెడ్డి కోరారు. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
రెండు హిట్ సినిమాల సీక్వెల్స్‌పై నిర్మాత రాధామోహన్ మాట్లాడారు. వాటి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందన్నారు. -
సూపర్‌హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. -
మాటిస్తున్నా..: ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ పోస్ట్
ప్రశాంత్ వర్మ (Prasanth varma) - తేజ సజ్జా (Teja Sajja) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ (Jai hanuman) రానున్న విషయం తెలిసిందే. -
ఐపీఎల్, ఎన్నికల ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతున్న సినిమాలు..!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలో విడుదల కానుండటంతో రాజకీయ వేడి మరింత పెరగనుంది. దీంతో పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. -
చిత్ర పరిశ్రమలో ‘ఏఐ’ ట్రెండ్.. విజయ్ సినిమాలో దివంగత నటుడు!
విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఇందులో దివంగత నటుడు విజయకాంత్ కనిపించనున్నారు. -
మహేశ్-రాజమౌళి మూవీ.. ముందే ఆ విషయం చెప్పబోతున్నారా?
మహేశ్, రాజమౌళి సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. -
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. అధికారికంగా ప్రకటించిన టీమ్..
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో భాగమైనట్లు చిత్రబృందం తెలిపింది. -
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?
ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలే సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీలో అలరించే చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.