మ‌లైకా ఫిట్‌నెస్ మంత్ర‌.. పూర్ణ డ్యాన్స్ 

గ‌తంలో త‌న మేన‌కోడ‌లితో గడిపిన మ‌ధుర క్ష‌ణాల్ని గుర్తు చేసుకున్నారు న‌టి, మ‌హేశ్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌.

Published : 17 Jun 2021 19:33 IST

social look: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంట‌ర్నెట్ డెస్క్‌: గ‌తంలో త‌న మేన‌కోడ‌లితో గడిపిన మ‌ధుర క్ష‌ణాల్ని గుర్తు చేసుకున్నారు న‌టి, మ‌హేశ్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌.

* మ‌రో నాలుగు రోజుల్లో అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం రాబోతుంది. ఫిట్‌నెస్ కోసం మీరు ఏం చేస్తున్నారు? అని అడుగుతూ త‌ను చేసిన వ్యాయామాల్ని వీడియో రూపంలో పంచుకుంది బాలీవుడ్ భామ మ‌లైకా అరోరా.

* త‌ను న‌టించిన ‘తెల్లవారితే గురువారం’ సినిమాకి సంబంధించిన ఫొటో షూట్‌ని పంచుకుంది యువ నాయిక చిత్ర శుక్ల‌.

* సూర్య‌ర‌శ్మిని ఆస్వాదించిన ఫొటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది రాశీ ఖ‌న్నా.

* డ్యాన్సుతో సంద‌డి చేసింది న‌టి పూర్ణ‌. సంబంధిత వీడియోను అభిమానుల‌తో పంచుకుంది.

 























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని