Social Look: సారా అలీఖాన్‌, జాన్వీ కపూర్‌ల యాత్ర.. సమంత సెకండ్‌ నేచర్‌!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... 

Published : 02 Nov 2021 01:52 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* సారా అలీఖాన్‌, జాన్వీకపూర్‌ ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ దిగిన ఫొటోల్ని షేర్‌ చేశారు.

* తన కొత్త ఫొటోని పంచుకుంది సమంత. డ్రెస్‌ డిజైనర్‌, ఫొటోగ్రాఫర్‌ని ట్యాగ్‌ చేసి ‘సెకండ్‌ నేచర్‌’ అనే వ్యాఖ్యని జతచేసింది.

* సదా.. నవంబరు మాసాన్ని నవ్వుతూ ఆహ్వానించింది.

* పాయల్‌ రాజ్‌పుత్‌ క్యూట్‌ లుక్స్‌తో ఆకట్టుకుంది. ఇలా మరికొందరు సినీ తారలు పంచుకున్న ఆసక్తికర ఫొటోలు / వీడియోలు మీ కోసం..

























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని