Published : 08/10/2021 01:25 IST

Social Look: అనుపమ సెల్ఫీ ఆనందం.. సావిత్రి పాటతో రష్మిక సందడి

Social Look: సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* ‘గులాబీ, చాక్లెట్.. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోండి’ అంటోంది పూజా హెగ్డే. దీంతోపాటు తన కొత్త ఫొటోల్ని పంచుకుంది.

* అనుపమ పరమేశ్వరన్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. సరదాగా తీసుకున్న తన సెల్ఫీని పంచుకుంది. ‘క్రేజీ’ అనే హ్యాష్‌ట్యాగ్‌ జతచేసింది.

* తన కొత్త స్టిల్స్‌ని షేర్‌ చేసింది నభా నటేశ్‌.  మీనాక్షి చౌదరి తన పాత ఫొటోల్ని పంచుకుంటూ గత జ్ఞాపకాల్ని గుర్తుచేసుకుంది.

* ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా సెట్స్‌లో రష్మికతో కలిసి రాధిక శరత్‌కుమార్‌, ఊర్వశి సందడి చేశారు. అలనాటి నటి సావిత్రి అభినయించిన ‘నవరాత్రి’ గీతాన్ని పాడుతూ అలరించారు. 

































Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని