Updated : 28/11/2021 22:03 IST

Sivasankar: రేపు మధ్యాహ్నం శివశంకర్‌ మాస్టర్‌ అంత్యక్రియలు

హైదరాబాద్‌: కరోనా బారిన పడిన ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు శివశంకర్‌ మాస్టర్‌(72) హైదరాబాద్‌ ఏఐజీలో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని రేపు ఉదయం హైదరాబాద్‌ పంచవటిలోని స్వగృహానికి తీసుకెళ్లనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. రేపు మధ్యాహ్నం 2గంటలకు మహాప్రస్థానంలో అత్యక్రియలు నిర్వహించనున్నారు. చనిపోయే ముందు శివశంకర్‌ మాస్టర్‌కు  కొవిడ్‌ నెగిటివ్‌గా నిర్ధరణ అయిందని వైద్యులు వెల్లడించారు. ఆయన పెద్ద కుమారుడు విజయ్‌ శివశంకర్‌ ప్రస్తుతం కొవిడ్‌తో పోరాడుతున్నారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని