Updated : 28/11/2021 08:48 IST

Srujan: ఏడాదికి ఐదు చిత్రాలు నిర్మిస్తా

‘‘నా బ్యానర్‌ నుంచి ఓ సినిమా వస్తుందంటే.. అందులో మంచి కథ ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో కలగాలి. అలా నాకంటూ ఓ మార్క్‌ సృష్టించుకోవడమే నా లక్ష్యం’’ అంటున్నారు నిర్మాత సృజన్‌ యరబోలు. ‘గతం’, ‘తిమ్మరుసు’ లాంటి విజయాల తర్వాత ఆయన నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘అద్భుతం’. ఈ సినిమా ఇటీవలే ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు సృజన్‌.

* ‘‘మేము ‘అద్భుతం’ చిత్రాన్ని థియేటర్లు లక్ష్యంగానే తెరకెక్కించాం. ప్రస్తుత పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని సినిమాని ఓటీటీలో విడుదల చేశాం. ఈచిత్రానికి ప్రేక్షకుల నుంచి దక్కుతున్న ఆదరణ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది’’.

* ‘‘ప్రస్తుతం నా బ్యానర్‌లో 8 చిత్రాలు నిర్మితమవుతున్నాయి. నేనెప్పుడూ కథనే నమ్ముతాను. ప్రతి ఏడాది నా బ్యానర్‌ నుంచి 5చిత్రాలైనా తీసుకురావాలని అనుకుంటున్నాను’’.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని