దోసెలు వేసిన శ్రుతి.. డ్యాన్స్‌ చేసిన హృతిక్‌‌..

నటుడు నితిన్‌ పుట్టినరోజు వేడుకకి హాజరయ్యారు గాయని సునీత దంపతులు. ఈ సందర్భంగా దిగిన ఫొటోని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంటూ నితిన్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు.

Published : 31 Mar 2021 01:16 IST

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌:  ‘అలెక్సా.. నా మైండ్‌లో ఏముంది?’ అని అడుగుతోంది యువ నాయిక ఈషా రెబ్బా. ఈ ప్రశ్నతోపాటు కొత్త ఫొటోల్ని ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది.

* నటుడు నితిన్‌ పుట్టినరోజు వేడుకకి హాజరయ్యారు గాయని సునీత దంపతులు. ఈ సందర్భంగా దిగిన ఫొటోని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంటూ నితిన్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు.

* చీరలో దర్శనమిచ్చి అందరినీ ఆకట్టుకుంటున్నారు బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌.

* శ్రుతి హాసన్‌కి వంట చేయడమంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని తెలియజేస్తూ దోసెలు వేస్తోన్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది.
 

























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని