Social Look: సునీల్‌ ఫిట్‌నెస్‌.. ఝాన్సీ ప్రార్థన.. శాకుంతలం సెట్‌లో సమంత..

మళ్లీ కండలు పెంచే పనిలో పడ్డాడు నటుడు సునీల్‌. ఫిట్‌నెస్‌ మోటివేషన్‌ పేరుతో కసరత్తు ఫొటోలు పోస్టు చేశాడు. తన ముద్దుల కుమారుడితో సరదాగా ఆడుకుంటున్న ఫొటోలను బాలీవుడ్‌ నటి కరీనాకపూర్‌ పంచుకుంది.

Published : 17 Aug 2021 01:35 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: మళ్లీ కండలు పెంచే పనిలో పడ్డాడు నటుడు సునీల్‌. ఫిట్‌నెస్‌ మోటివేషన్‌ పేరుతో కసరత్తు ఫొటోలు పోస్టు చేశాడు.

* తన ముద్దుల కుమారుడితో సారా అలీఖాన్‌ సరదాగా ఆడుకుంటున్న ఫొటోలను బాలీవుడ్‌ నటి కరీనాకపూర్‌ పంచుకుంది.

* ‘శాకుంతలం’ సెట్‌లోని ఫొటోలు పంచుకుంది నటి సమంత.

* ‘ఆశపడండి.. కానీ.. ఆశించకండి’ అంటోంది అమృత అయ్యర్‌.

* ల్యాండ్‌ ఆఫ్‌ మౌంటైన్స్‌ అఫ్గానిస్థాన్‌ కోసం ప్రార్థిద్దాం అంటూ యాంకర్‌ ఝాన్సీ ఒక పోస్టు చేసింది.


































Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని