Published : 18/08/2021 01:47 IST

Social Look: యాంకర్‌ సుమ ఫన్నీ వీడియో.. ప్రియాంక పాత చిత్రం చూశారా..?

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఫొటోలు పోస్టు చేయడం మర్చిపోయాను అంటూ దాచిన ఫొటో పంచుకుంది ప్రియాంక. 

* జడ చాలా విధాలుగా ఉపయోగపడుతుందంటూ యాంకర్‌ సుమ ఫన్నీ వీడియో పంచుకుంది. 

* ఈ ఫొటోలో నా హీరోయిన్‌ ఎవరో కనిపెట్టండి అంటూ బిగ్‌బాస్‌ విన్నర్‌ కౌశల్‌ ఒక పోస్టు చేశాడు.

యాంకర్‌ వర్షిణి హుషారుగా డ్యాన్స్‌ చేస్తున్న వీడియో పంచుకుంది.

* కొత్త ప్రారంభాల్లో ఉదయిస్తూ.. అంటూ తమన్న ఒక ఫొటో పంచుకుంది. 











































Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని