చికెన్‌ బిర్యానీ చేసిన శ్రీముఖి.. పాట పాడిన శ్రేయా..

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ అన్ని దేశాలను వణికిస్తోంది. భారత్‌లో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం 21రోజుల లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో

Updated : 08 Dec 2022 13:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ అన్ని దేశాలను వణికిస్తోంది. భారత్‌లో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం 21రోజుల లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. చిత్ర పరిశ్రమపైనా ఈ లాక్‌డౌన్‌ ప్రభావం పడింది. షూటింగ్‌లు వాయిదా పడ్డాయి. దీంతో సినీ తారలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే, సామాజిక మాధ్యమాల వేదికగా రోజూ తాము ఏం చేస్తున్నామో అభిమానులతో పంచుకున్నారు. తాజాగా కొందరు సెలబ్రిటీలు ఇంట్లో ఏం చేస్తున్నారో చూడండి..

చికెన్‌ చేసిన శ్రీముఖి..

తమన్నా బ్రేక్‌ఫాస్ట్‌ చూశారా?
గుర్తుకొస్తున్నాయి: అమ్మతో జడ వేయించుకున్న కంగన

సితార పాపతో మహేశ్‌ టైమ్‌ పాస్‌

తనలో పెయింటింగ్‌ టాలెంట్‌ బయట పెట్టిన శాన్వీ

ప్రగ్యా జైశ్వాల్‌.. వర్కవుట్‌ సవాల్‌

 

ఇప్పుడేం చేద్దాం.. స్పైడర్‌ మ్యాన్‌ అంటున్న ప్రణీత

నటనే కాదు.. వంట కూడా బాగా చేస్తానంటున్న మంచులక్ష్మి

రితిక.. దబిడి దిబిడే..

తాప్సీ జుట్టుపై ప్రయోగాలు
శ్రేయా ఘోషల్‌ ఇలా..
మలైకా.. ఆరోగ్యాన్ని ఫిట్‌గా..
షమితాశెట్టి ఇలా..

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని