social look: సినీ తారల హొయలు.. సోషల్‌మీడియాలో సెగలు..

ఇలా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..

Updated : 08 Dec 2022 15:49 IST

* కథానాయికలు దివి, దిశా పటానీ, అనన్య, ఇలియానా, పరిణీతి చోప్రా, శ్రుతిహాసన్‌లు ట్రెండీ దుస్తుల్లో  హాట్‌ లుక్‌లతో హొయలొలికిస్తూ ఫొటోలను పంచుకున్నారు.

* ఇటీవల సమంత స్కీయింగ్‌ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించిన మరో వీడియోను పంచుకుంటూ 100 సార్లు పడిపోయిన దానిలో ఇది ఒకటి అని పేర్కొన్నారు. ఇలా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..

















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని