social look: ప్రగ్యా మెరుపులు.. బ్రహ్మాజీ అరకు ప్రయాణం..

మనసినీతారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..

Published : 26 Jan 2022 01:51 IST

* ‘పోకిరి’ సినిమాలో పాటను పాడిన ఈ సింగర్‌ ఎవరికైనా తెలిస్తే దయచేసి చెప్పండి అంటూ నటుడు నందు షేర్‌ చేసిన వీడియో నవ్వులు పూయిస్తోంది.

* నలుపు రంగు దుస్తుల్లో తళుక్కున మెరిసిన ఫొటోలను కథానాయిక ప్రగ్యాజైస్వాల్‌ పంచుకున్నారు.

* నటుడు బ్రహ్మాజీ రైలులో అరకు ప్రయాణం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోకే కేజీయఫ్‌ బ్యాగ్రౌండ్‌ జోడించి షేర్‌ చేశారు. ఇలా మనసినీతారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..

 















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని