social look: నాని షూట్‌ పూర్తి.. బటర్‌ఫ్లై పాయల్‌.. మాల్దీవుల్లో మల్లీశ్వరి

మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..

Published : 25 Jan 2022 01:38 IST

* నాని కథానాయకుడిగా నటిస్తున్న ‘అంటే సుందరానికి తొందరెక్కువ’ చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా చిత్ర బృందంతో కలిసి దిగిన వీడియోను నాని పంచుకున్నారు.

* కథానాయిక అనుపమ పరమేశ్వర్‌ బ్రేక్‌ఫాస్ట్‌ను తయారు చేసిన వీడియోను షేర్‌ చేసింది.

* గాయని సునీత విహారయాత్రలో తీసుకున్న వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

* బాలీవుడ్‌ కథానాయిక కత్రినా కైఫ్‌ మాల్దీవులంటే తనకెంతో ఇష్టమని, అక్కడ దిగిన ఫొటోలను పంచుకున్నారు. ఇలా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..

















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని