Social Look: జాన్వీ సొగసులు.. ప్రగతి బైక్‌ రైడ్‌లు.. కంగన పూజలు..

Social look: సినీతారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..

Published : 05 Dec 2021 02:09 IST

* బాలీవుడ్‌ నటి జాన్వీకపూర్‌ చీర కట్టుకుని దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

* నటి ప్రగతి బైక్‌ రైడింగ్‌ చేసి, తెగ సంబరపడిపోయారు.

* ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ గోకుల్‌థామ్‌లో పూజలు చేశారు. ఇలా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..
















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని