Republic Day: జవాన్ల స్ఫూర్తి.. మనమూ తేవాలి దేశానికి కీర్తి

73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.  ఇలాంటి గణత్రంత్ర దినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Updated : 26 Jan 2022 15:06 IST

దేశ ప్రజలకు సినీ ప్రముఖుల శుభాకాంక్షలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి గణతంత్ర దినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. భారత కీర్తి విశ్వవ్యాప్తం చేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధులు, దేశ జవాన్ల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ సందర్భంగా వారిని గుర్తుచేసుకున్నారు.














Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని