రాబందుల మధ్యలో రైడింగ్‌ హుడ్‌..

తమన్నా ప్రధానపాత్రలో డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కించిన వెబ్‌ సిరీస్‌ ‘11th అవర్‌’. వంశీ కృష్ణ, అరుణ్‌ అదిత్‌, శత్రు, పవిత్రాలోకేశ్‌, జయప్రకాశ్‌ కీలక పాత్రల్లో పోషించారు. ప్రదీప్‌ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఈ

Published : 06 Apr 2021 23:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమన్నా ప్రధానపాత్రలో డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కించిన వెబ్‌ సిరీస్‌ ‘11th అవర్‌’. వంశీ కృష్ణ, అరుణ్‌ అదిత్‌, శత్రు, పవిత్రాలోకేశ్‌, జయప్రకాశ్‌ కీలక పాత్రల్లో పోషించారు. ప్రదీప్‌ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఈ వెబ్‌సిరీస్‌ ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో ఏప్రిల్‌ 9 నుంచి ప్రసారం కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా.. ట్రైలర్‌ కూడా విడుదలైంది. ‘రాబందుల మధ్యలో రెడ్‌ రైడింగ్‌ హుడ్‌కు సాయం చేసేది ఎవరూ..?’ అంటూ సాగే సంభాషణ ఆసక్తిరేకెత్తించేలా ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని