Birju Maharaj: ప్రముఖ కథక్‌ కళాకారుడు పండిట్‌ బిర్జూ మహారాజ్‌ కన్నుమూత

ప్రముఖ కథక్‌ కళాకారుడు పండిట్‌ బిర్జూ మహారాజ్‌ (83) కన్నుమూశారు. బిర్జూ మహారాజ్‌ దేశ, విదేశాల్లో ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. కళాశ్రమం పేరుతో దిల్లీలో నృత్య పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఉమ్రాన్‌ జాన్, దేవదాస్, బాజీరావు మస్తానీ బాలీవుడ్ చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు...

Updated : 17 Jan 2022 12:56 IST

దిల్లీ‌: ప్రముఖ కథక్‌ కళాకారుడు పండిట్‌ బిర్జూ మహారాజ్‌ (83) కన్నుమూశారు. బిర్జూ మహారాజ్‌ దేశ, విదేశాల్లో ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. కళాశ్రమం పేరుతో దిల్లీలో నృత్య పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఉమ్రాన్‌ జాన్, దేవదాస్, బాజీరావు మస్తానీ బాలీవుడ్ చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. బిర్జూ మహారాజ్‌ 1986లో పద్మ విభూషణ్‌ పురస్కారం అందుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని