WHO: 14 రోజుల క్వారంటైన్ మేలు: డబ్ల్యూహెచ్‌వో
కొవిడ్ బారిన పడిన వారిలో ఎక్కువ మంది 5-7 రోజుల్లోనే కోలుకుంటున్నప్పటికీ.. క్వారంటైన్ సమయాన్ని మాత్రం 14 రోజుల పాటు ఉంచడమే మేలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)
జెనీవా: కొవిడ్ బారిన పడిన వారిలో ఎక్కువ మంది 5-7 రోజుల్లోనే కోలుకుంటున్నప్పటికీ.. క్వారంటైన్ సమయాన్ని మాత్రం 14 రోజుల పాటు ఉంచడమే మేలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫార్సు చేసింది. పరిస్థితులను బట్టి ఈ గడువు ఎన్ని రోజులు ఉండాలనే నిర్ణయం ఆయా దేశాలే తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ నిపుణుడు డాక్టర్ అబ్దీ మహముద్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా