Corona Vaccine: హామీపత్రం ఇస్తేనే టీకా వేయించుకుంటా!

‘కరోనా టీకా వేయించుకోవడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం ఉండదు’ అంటూ హామీ పత్రం ఇస్తేనే వ్యాక్సిన్‌ వేయించుకుంటానని మొండికేసిన ఆనంద్‌ కుందనూరు అనే వ్యకి

Updated : 30 Nov 2021 07:08 IST

హుబ్బళ్లి, న్యూస్‌టుడే: ‘కరోనా టీకా వేయించుకోవడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం ఉండదు’ అంటూ హామీ పత్రం ఇస్తేనే వ్యాక్సిన్‌ వేయించుకుంటానని మొండికేసిన ఆనంద్‌ కుందనూరు అనే వ్యకి డిమాండ్‌ను జిల్లా పాలనాధికారి, ఇతరులు అంగీకరించారు. తొలుత అతడి డిమాండ్‌ విని అవాక్కైన అధికారులు.. చివరకు హామీ పత్రాన్ని అందించారు. అనంతరం టీకా వేశారు. ఈ ఘటన ఆదివారం కర్ణాటకలోని హుబ్బళ్లిలో చోటుచేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని