Maharashtra: 10 కోడి గుడ్లను కక్కిన పాము

మహారాష్ట్ర చంద్రాపుర్‌ జిల్లా కోసాంబి గ్రామంలో ఓ వింత ఘటన జరిగింది. ఓ పాము 10 కోడి గుడ్లను కక్కింది. గ్రామంలోని పవన్‌ లొన్‌బలె అనే వ్యక్తి

Published : 01 Jul 2021 07:27 IST

హారాష్ట్ర చంద్రాపుర్‌ జిల్లా కోసాంబి గ్రామంలో ఓ వింత ఘటన జరిగింది. ఓ పాము 10 కోడి గుడ్లను కక్కింది. గ్రామంలోని పవన్‌ లొన్‌బలె అనే వ్యక్తి ఇంట్లోకి పాము ప్రవేశించింది. పామును చూడగానే ఇంట్లో గుడ్లపై పొదిగిన కోడి భయంతో పారిపోయింది. కుటుంబ సభ్యులు దీన్ని గమనించి పాముల సంరక్షకునికి తెలియజేశారు. అతడు వచ్చేలోపే పాము పది గుడ్లను మింగేసింది. ఆ తర్వాత వచ్చిన పాముల సంరక్షకుడు ఆ సర్పాన్ని పట్టుకున్నాడు. మింగిన గుడ్లను పాము వెల్లగక్కింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని