ఆగిపోయిన టిక్‌టాక్‌ సేవలు

టిక్‌టాక్‌కు ఫైనల్‌ పంచ్‌ పడింది. భారత్‌లో టిక్‌టాక్‌ పనిచేయడం లేదు. గూగుల్‌, యాపిల్‌..

Published : 30 Jun 2020 19:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టిక్‌టాక్‌కు ఫైనల్‌ పంచ్‌ పడింది. భారత్‌లో టిక్‌టాక్‌ పనిచేయడం లేదు. గూగుల్‌, యాపిల్‌ ప్లేస్టోర్‌లలోనూ అప్లికేషన్‌ కనిపించడం లేదు. ఇదివరకే డౌన్‌లోడ్‌ చేసుకొన్న మొబైళ్లలో యాప్‌ కనిపిస్తున్నా ప్రస్తుతం అది పనిచేయడం మానేసింది. భారత్‌ నిషేధించిన 59 చైనా యాప్‌లలో టిక్‌టాక్‌ ఒకటి. మరో యాప్‌ హలో యాప్‌ కూడా పనిచేస్తున్నా, ప్లేస్టోర్‌లో కనిపించడం లేదు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని