హాంగ్‌కాంగ్: మీడియా టైకూన్ అరెస్ట్..!
హాంగ్‌కాంగ్‌లో ప్రజాస్వామ్యవాది, మీడియా టైకూన్ జిమ్మీ లేయ్ అరెస్టు అయ్యారు. హాంగ్‌కాంగ్‌పై జాతీయ భద్రతా చట్టానం అమలులోకి వచ్చినప్పటి నుంచి దీనికి వ్యతిరేకంగా గళం వినిపిస్తోన్న వారిపై చైనా అణచివేతకు గురిచేస్తోంది.
జాతీయ భద్రత చట్టం కింద అరెస్టు చేసిన అధికారులు
చైనా తీరుపై మండిపడ్డ జర్నలిస్టు సంఘాలు
హాంగ్‌కాంగ్: హాంగ్‌కాంగ్‌లో మీడియా టైకూన్ జిమ్మీ లేయ్ అరెస్టు అయ్యారు. హాంగ్‌కాంగ్‌లో జాతీయ భద్రతా చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి దీనికి వ్యతిరేకంగా గళం వినిపిస్తోన్న వారిపై చైనా అణచివేస్తోంది. దీనిలో భాగంగానే మీడియా దిగ్గజం జిమ్మీ లేయ్ను కూడా అరెస్టు చేసినట్లు సమాచారం. అయితే, విదేశీశక్తులతో ఒప్పందం కుదుర్చుకున్నాడనే అభియోగాలపై జిమ్మీపై జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించారు. అంతేకాకుండా అతను నిర్వహిస్తోన్న మీడియా సంస్థలో మోసాలు జరిగాయనే కారణాలతో పత్రికా కార్యాలయంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఓ పత్రికకు ఎడిటర్ స్థానంలో ఉన్న జిమ్మీని అక్రమంగా అరెస్టు చేశారంటూ అక్కడి జర్నలిస్టు సంఘాలు మండిపడ్డాయి. హాంగ్‌కాంగ్‌లో మీడియా సంస్థపై పోలీసుల తీరు భయభ్రాంతులకు గురిచేస్తోందని సీనియర్ జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత కొంతకాలంగా జాతీయ భద్రతా చట్టానికి వ్యతిరేకంగా హాంగ్‌కాంగ్‌లో జరుగుతున్న నిరసన ప్రదర్శనలను జిమ్మీ సమర్ధిస్తున్నారు. నిరసనకారులపై పోలీసుల దౌర్జన్యాలపై తన పత్రిక యాపిల్ డైలీ ద్వారా ప్రశ్నిస్తున్నారు. వీటిని అణచివేసే కుట్రలో భాగంగానే అతన్ని అరెస్టు చేశారని జర్నలిస్టు సంఘాలు చైనా కమ్యూనిస్టు పార్టీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్‌ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్‌లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్‌కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్‌కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434