ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన కల్పిస్తూ వీడియో 

తెలంగాణలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై ఓటర్లకు అవగాహన కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఓ వీడియోను విడుదల చేసింది. మార్చి 14న జరుగనున్న ఎన్నికలకు సంబంధించి అన్ని వివరాలను వెల్లడిస్తూ ఓ వీడియోను....

Updated : 07 Mar 2021 13:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై ఓటర్లకు అవగాహన కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఓ వీడియోను విడుదల చేసింది. మార్చి 14న జరగనున్న ఎన్నికలకు సంబంధించి అన్ని వివరాలను వెల్లడిస్తూ ఓ వీడియోను రూపొందించి విడుదల చేశారు. ఓటరుగా నమోదైన వారంతా తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆ వీడియోలో పేర్కొన్నారు. ఓటరు స్లిప్పులు, ఓటింగ్‌ సమయం, పోలింగ్‌ కేంద్రం వివరాలను తెలిపే సైట్‌ తదితర వివరాలను వీడియోలో వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని