Updated : 07/11/2021 19:57 IST

ap corona update: ఏపీలో కొత్తగా 320 కరోనా కేసులు.. ఐదుగురి మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 38,768 మంది నమూనాలు పరీక్షించగా 320 కొత్త కేసులు నమోదయ్యాయి. ఐదుగురు మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 425 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,458 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్‌ వల్ల గుంటూరులో ఇద్దరు, కృష్ణా, ప్రకాశం, విశాపట్నం జిల్లాలో  ఒకరు చొప్పున మృతి చెందారు. 

జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు..

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని