Updated : 24/11/2021 10:06 IST

TS News: కామారెడ్డి కలెక్టర్‌ వాహనంపై 28 చలానాలు

ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించిన వారిపై పోలీసులు ఈ- చలానాలతో హడలెత్తిస్తున్నారు. ఇలాంటి వాటిలో ప్రభుత్వ వాహనాలు సైతం ఉంటున్నాయి. కామారెడ్డి కలెక్టర్‌ వాహనం(టీఎస్‌ 16 ఈఈ 3366)పై భారీ మొత్తంలో ఈ-చలానాలు ఉన్నాయి. 2016 నుంచి 2021 ఆగస్టు 20 వరకు 28 చలానాలు వేశారు. మొత్తం రూ.27,580 జరిమానా పడింది. ఇందులో 24 అతివేగంగా వాహనం నడపడం వల్లే పడటం గమనార్హం.

- న్యూస్‌టుడే, సదాశివనగర్‌

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని