Viral: మాస్క్-లీసా.. శానిటైజర్-లీసా..
కరోనా నిబంధనలు, వ్యాక్సిన్ పట్ల అవగాహన కలిగించడానికి నాగపూర్ పోలీసులు
ఇంటర్నెట్ డెస్క్: కరోనా నిబంధనలు, వ్యాక్సిన్ పట్ల అవగాహన కలిగించడానికి నాగపూర్ పోలీసులు వినూత్న ప్రయత్నం చేశారు. అందుకోసం లియోనార్డో డావిన్సీ గీసిన మోనాలీసా చిత్రాన్ని ఎంచుకున్నారు. మోనాలీసా చిత్రాన్ని మార్ఫింగ్ చేసి ముఖానికి మాస్క్, చేతిలో శానిటైజర్‌ను ఉంచారు. మరో చిత్రంలో మోనాలీసా టీకా వేయించుకున్నట్టు చిత్రీకరించారు. వాటికి మాస్క్-లీసా, శానిటైజర్-లీసా, వాక్సిన్-లీసా అని పేర్లు కూడా పెట్టారు. ఆ చిత్రాలను ట్విట్టర్ ద్వారా పంచుకోగా.. వాటిని చూసిన నెటిజన్లు పోలీసుల క్రియేటివిటీ అదిరిపోయిందంటూ కామెంట్ చేస్తున్నారు. ‘లియోనార్డో డా నాగపూర్ పోలీస్’ అని వారికి కితాబు ఇస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్‌రైజర్స్‌కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్‌రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ